Sachin Welcomes ICC's Super Over Rule Change || Oneindia Telugu

2019-10-17 141

Cricket legend Sachin Tendulkar on Wednesday welcomed the ICC's decision to stop boundary count as a way of deciding knockout games in its global tournaments like the World Cup.The International Cricket Council on Monday changed the Super Over rule for all its major tournaments following the uproar over the outcome of the men's World Cup final in July when England were declared winners against New Zealand on boundary count.
#sachintendulkar
#icc
#superover
#Anilkumble
#englad
#newzealand
#worldcup2019

ప్రపంచకప్‌ టోర్నీ సూపర్‌ ఓవర్‌పై కీలక నిర్ణయం తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ప్రపంచకప్‌ సెమీస్‌, పైనల్లో సూపర్‌ ఓవర్‌ కూడా టై అయితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించకుండా.. ఫలితం వచ్చే వరకు సూపర్‌ ఓవర్‌లు ఆడిస్తామని ఐసీసీ సోమవారం స్పష్టం చేసింది. బోర్డు మీటింగ్‌లో పలు చర్చల అనంతరం ఐసీసీ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు సూపర్‌ ఓవర్‌ టై అయితే బౌండరీల లెక్కను బట్టి విజేతను నిర్ణయించేవారు.